¡Sorpréndeme!

Congratulations బావా అంటూ జూనియర్.. నీవి Genuine Wishes బావా అంటూ అల్లు ... | Telugu Oneindia

2023-08-25 2,169 Dailymotion

Jr NTR wishes to Allu Arjun, who won the National best actor award for Pushpa.

అల్లు అర్జున్‌కు విషెస్ తెలిపిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్ బావా, పుష్ప ఘన విజయం సాధించడంలో, అవార్డులను సాధించడంలో అన్ని అర్హతలు ఉన్నాయంటూ శుభాకాంక్షలు తెలిపారు.

#69NationalAwards
#BestActorAlluArjun
#PushpaMovie
#JuniorNTR
#NTRWishesToAlluArjun
#TollyWood
#JuniorNTR
#AlluArjun
~PR.39~